Monday, 16 March 2026
Swasthik News
Home / మార్కాపురం

ఫార్మా కంపెనీకి 28 మంది ఎంపిక

06 Feb 2026
06:52 PM
19

»టాటా ఎలక్ట్రానిక్స్ కు ఉద్యోగ సమాచార్ నుండి 14 మంది ఎంపిక

»ఉద్యోగాలు పోంది నియామక పత్రాలు పొందిన శ్రీ సాయి చైతన్య విద్యార్థినిలు

 

 స్వస్తిక్ న్యూస్,గిద్దలూరు  : శుక్రవారం నాడు శ్రీసాయి చైతన్య డిగ్రీ కళాశాల ఆవరణలో డిగ్రీ విద్యార్థులకు క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు.

ఈ క్యాంపస్ డ్రైవ్ లో నిర్వహించిన కో హన్స్ ఫార్మా కంపెనకి 28 మంది , ఉద్యోగ సమాచార్( LMS) కన్సల్టెన్సీ నుండి టాటా ఎలక్ట్రానిక్, బ్లూ స్టార్ , టాటా కాపిటల్ కంపెనీలో 50 మంది పాల్గొనగా 14 మంది ఉద్యోగాలు పోందారు. ఉద్యోగాలు పొందిన వారికి కాలేజీ ప్రిన్సిపాల్ గోపవరం రంగస్వామి రెడ్డి, ఉద్యోగ సమాచార్ అధినేత షేక్. సాజిద్ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా సిబ్బంది, యాజమాన్యం ఉద్యోగాలు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Swasthik News

Share this Article

M

M. Adinarayana

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!