Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / తెలంగాణ

పెన్షన్లపై బిగ్ అప్‌డేట్.. నేటి నుంచే

01 Jun 2026
12:15 PM
2,465

స్వస్తిక్ న్యూస్, తెలంగాణ :- తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ఈరోజు ప్రారంభమైంది. అయితే, ఇంటి పన్ను, నల్లా బిల్లులు చెల్లిస్తేనే దరఖాస్తులను తీసుకుంటామని కొన్నిచోట్ల అధికారులు చెబుతుండటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు, ఈ నెలలో మాత్రమే పోస్టాఫీస్ ద్వారా పెన్షన్ వస్తుందని అధికారులు స్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి ఆధార్‌తో లింక్ అయిన బ్యాంకు అకౌంట్లలో నేరుగా పెన్షన్ నగదు జమ చేయనున్నారు. ఇందుకోసం లబ్ధిదారులు వారంలోగా తమ బ్యాంకు ఖాతా వివరాలను అధికారులకు సమర్పించాలని సూచిస్తున్నారు.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates