Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / క్రీడలు

త్రిపురాంతకంలో జిల్లా స్థాయి సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్: మే 2 నుండి ప్రారంభం!

11 Apr 2026
11:09 AM
217

స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్:-

త్రిపురాంతకం:- స్థానిక అంబేద్కర్ వారసులకు మరియు క్రికెట్ అభిమానులకు ఒక శుభవార్త. మే 2, 2026వ తేదీ నుండి త్రిపురాంతకంలోని స్థానిక జెడ్పీహెచ్ హైస్కూల్ (Z.P.H School) మైదానంలో "జిల్లా స్థాయి సమ్మర్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్" ఘనంగా నిర్వహించబడుతోంది.ఈ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన విజేతలకు భారీ బహుమతులు అందించనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:

​ సంప్రదించాల్సిన నంబర్లు :- 

1.బొందలపాటి. చిన్న వెంకట స్వామి,

7997193192,

2.గోదా. దయాకర్,

   7337035308,

3.తప్పేట్ల. బాబ్జి,

   6300799477,

4.నీలం. సురేష్,

    9490003607.

టోర్నమెంట్ ముఖ్య నిబంధనలు:- సీనియర్ అంపైర్ల పర్యవేక్షణలో మ్యాచ్‌లు పారదర్శకంగా జరుగుతాయి. జట్లు తమ సొంత క్రికెట్ కిట్‌ను తెచ్చుకోవాలి.ప్రతి మ్యాచ్‌కు అవసరమైన బాల్స్‌ను కమిటీ వద్దే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మ్యాచ్ ఫలితాల్లో అంపైర్లు మరియు కమిటీదే తుది నిర్ణయం.

రిజిస్ట్రేషన్ వివరాలు:-ఈ టోర్నమెంట్‌లో పాల్గొనదలచిన జట్లు కేవలం ₹ 600/- ఎంట్రీ ఫీజు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

 

Swasthik News

Share this Article

Chenna

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates