HEALTH FACTS :- ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి ఏదో ఒక అనారోగ్యపు సమస్యతో బాధపడుతున్నారు. ప్రతిరోజు కూడా ఆహారంగా పండ్లు అలాగే కూరగాయలు తింటూ ఉంటాము. కానీ వాటి వల్ల ఉపయోగాలు ఏంటో చాలామందికి తెలియదు. ఈరోజు మనం కొన్ని ఫ్రూట్స్ మరియు కూరగాయల వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటిపండు :- రెండు అరటి పండ్లు తింటే 90 నిమిషాల పాటు వ్యాయామం చేయగలిగేంత శక్తి లభిస్తుంది.

ఆపిల్ :- ప్రతిరోజు ఉదయం కాఫీ బదులుగా ఆపిల్ పండు తింటే రోజు మొత్తం ఉత్సాహంగా ఉండడానికి తోడ్పడుతుంది. కాబట్టి కాఫీ బదులుగా ఆపిల్స్ తినడం బెటర్.

క్యారెట్లు :- మీలో చాలామందికి క్యారెట్లు ఔషధంగా పనిచేస్తాయి అని తెలియదు. ప్రతిరోజు క్యారెట్లు తినడం వల్ల ఎక్కువ సేపు పరిగెత్తిన కూడా అలసట అనేది రాదు.

కీర దోసకాయ :- ప్రతిరోజు నిద్రపోయే ముందు కీర దోసకాయలు తినడం వల్ల ఉదయం మేల్కొనేటప్పటికీ చాలా ఫ్రెష్ గా ఉంటారు. రిఫ్రెష్ అయినంత హ్యాపీగా అలాగే ఎటువంటి తలనొప్పి అనేది కూడా ఉండదు.