తెలుసుకో మిత్రమా... ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మనుషుల ఫోన్ నెంబర్లు ఎన్ని అంకెలు ఉంటాయో నాకు తెలియదు కానీ... మన భారతదేశంలోని ప్రతి ఒక్కరి మొబైల్ నెంబర్లలో 10 అంకెలు మాత్రమే ఉంటాయి. మరి పది అంకెలు మాత్రమే ఉండడం వెనుక అసలు కారణం ఏంటో చాలామందికి తెలియదు. మరి అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ADVERTISEMENT
"ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి LIC చాలా ముఖ్యం"
CONTACT HIM :- 9505160605

మన భారతదేశ జనాభా ప్రతి ఏడాది కూడా భారీగా పెరుగుతూ పోతుంది. కాబట్టి మన దేశ జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని "భారత టెలికాం సంస్థ" ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరి మొబైల్ నెంబర్ లో పది అంకెలు ఉండటం వల్ల భవిష్యత్తులో భారత జనాభా వెయ్యి కోట్లకు చేరిన కూడా ఈ 10 నెంబర్లు ఉపయోగంలో ఉంటాయి. అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇలా ముందుగానే 10 అంకెల ఫోన్ నెంబర్లు సృష్టించారు.