Monday, 16 March 2026
Swasthik News
Home / క్రీడలు

ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ కు తీవ్ర గాయాలు..?

07 Feb 2026
08:32 AM
32

SPORTS NEWS:-  ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్, ఆల్ రౌండర్ బెన్ స్టాక్స్ కు తీవ్ర గాయాలైనట్లు తాజాగా తనే సోషల్ మీడియా వేదికగా తన ఫోటోను షేర్ చేశారు. అయితే గాయానికి గల కారణం చెప్పలేదు. ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా గాయమైనట్లు సోషల్ మీడియాలో సమాచారం వైరల్ అవుతుంది. బెన్ స్టాక్స్ షేర్ చేసిన ఫోటోలో తన కంటికి, ముక్కుకు మరియు పెదానికి తీవ్ర గాయాలు అయినట్లు.. ప్రస్తుతం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు కనిపిస్తుంది. గాయమైన కూడాాా ఏమాత్రం ఆటిట్యూడ్ తగ్గించకుండా తన హ్యాండ్ తో ఏ ఫోజ్ ఇచ్చాడో మీరేే చూడండి.  గాయానికి గల కారణం తెలియకపోయినా ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా అతని ముఖానికి బలంగా బంతి తగిలినట్లు కనిపిస్తుంది. బెన్ స్టోక్స్ ను చూస్తున్న తన అభిమానులు స్టోక్స్ త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

Article Image

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!