యర్రగొండపాలెం :- యర్రగొండపాలెం మండలం,అయ్యంబోట్లపల్లి గ్రామంలో 10 లక్షలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామస్తులు ఏర్పాటు చేసిన సభలో కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు. కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి సుబ్బారావు, యర్రగొండపాలెం మండల టీడీపీ అధ్యక్షులు చిట్యాల వెంగళరెడ్డి ,మాజీ ఎంపీపీ,సర్పంచ్ మూడావత్ మంత్రు నాయక్ , సొసైటీ చైర్మన్ యాపర్తి వీరయ్య ,మాజీ సర్పంచ్ సత్యనారాయణ గౌడ్ ,వేగినాటి ఆత్మానంద శ్రీనివాస్ ,తోట మహేష్ నాయుడు,పాలడుగు వెంకట కోటయ్య, గోళ్ళ సుబ్బారావు ,ప్రసాద్ ,చిదేళ్ల నాగేశ్వరరావు ,నక్కా రాములు ,తోట ఆనంద్ చౌదరి ,పెరమాళ్ళ మల్లికార్జున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
