LIC POLICIES :- లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీలు కేవలం బీమా మాత్రమే కాకుండా ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్తు అవసరాలు మరియు కుటుంబ రక్షణకు వెన్నెముక వంటివి. ఈ రోజుల్లో పెరుగుతున్నటువంటి ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. LIC పాలసీల ప్రాముఖ్యత, వాటి ప్రయోజనాలు తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.
LIC పాలసీల ప్రాముఖ్యత :-
కుటుంబానికి ఆర్థిక రక్షణ :- ఈ రోజుల్లో ఎల్ఐసి పాలసీలు కుటుంబాలకు ఆర్థిక రక్షణగా ఉంటాయి. ఒకసారి పాలసీ తీసుకున్న తరువాత అకాల మరణం చెందితే వారి కుటుంబానికి ఎల్ఐసి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందిస్తుంది. అదే ఆ కుటుంబానికి వెన్నదన్నుగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి ఈ సందేహం లేదు.
పొదుపు మరియు పెట్టుబడి :- ఎల్ఐసి కేవలం రిస్క్ కవర్ మాత్రమే కాకుండా మనీ బ్యాక్, ఎండోమెంట్ ప్లాన్ ల ద్వారా నిర్నిత కాలంలో డబ్బులు తిరిగి చెల్లిస్తూ ఒక సురక్షితమైన పొదుపును ప్రోత్సహిస్తుంది.
జీవితకాలం ఆదాయం:- ఎల్ఐసి పాలసీల్లోని ఒక రకమైన జీవన్ ఉమంగు వంటి పాలసీలు 100 ఏళ్ల వరకు కవరేజ్ని అందిస్తూ నిర్ణీత కాలం తర్వాత వార్షిక ఆదాయాన్ని కూడా అందిస్తాయి.
ఎమర్జెన్సీ లోన్ సౌకర్యం :- ఎల్ఐసి పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి ఎమర్జెన్సీ సమయంలో తమ పాలసీపై ఎల్ఐసి నుండి రుణం కూడా తీసుకోవచ్చు.
నమ్మకం మరియు భద్రత :- ఎల్ఐసి అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. కాబట్టి మీరు చెల్లించేటువంటి డబ్బు అత్యంత భద్రతంగా ఉంటుంది.

ఉత్తమమైన ఎల్ఐసి పాలసీలు :-
- ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ :- ఇది జీవితాంతం రిస్క్ కవరేజ్ తో పాటు 10% వరకు గ్యారెంటీడ్ రిటర్న్స్ ను అందిస్తుంది.
- ఎల్ఐసి జీవన్ ఉమంగ్ :- 100 ఏళ్ల వరకు కవరేజీని అందిస్తూ, ప్రీమియం చెల్లింపు కాలం ముగిశాక ప్రతి సంవత్సరం 8% మనీ బ్యాక్ అందిస్తుంది.
- ఎల్ఐసి ఆధార్ శిలా :- ఇది ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించినటువంటి పాలసీ. మహిళలకు పొదుపు మరియు భద్రతను అందించేటువంటి ఒక గొప్ప పాలసీ ప్లాన్.
- ఎల్ఐసి జీవన్ శిరోమణి:- ఈ పాలసీలో కేవలం నాలుగేళ్ల పాటు మాత్రమే ప్రీమియం చెల్లిస్తూ, భారీ రిటర్న్స్ మరియు ఇన్సూరెన్స్ పొందవచ్చు. (ఇందులో కనీసం కోటి రూపాయలు వరకు హామీ ఉంటుంది)

పాలసీలు తీసుకునేటప్పుడు గమనించవలసిన విషయాలు :- ఈ రోజుల్లో ఎల్ఐసి పాలసీలు తీసుకునే ప్రతి ఒక్కరు కూడా కొన్ని విషయాలను గమనించాల్సి ఉంటుంది. చాలా పాలసీలకు కనీస వయసు 18 సంవత్సరాలు ఉంటుంది. ఇక గరిష్టంగా 55 నుంచి 65 సంవత్సరాల లోపు పాలసీలు తీసుకోవచ్చు. పాలసీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా నామినీని ( తల్లి, తండ్రి, కొడుకు, భార్య, భర్త, కోడలు) ఇలా ఎవరో ఒకరిని నామినిగా పేర్కొనాలి. ఇక ప్రీమియం చెల్లించేటప్పుడు వార్షిక, అర్థ వార్షిక, త్రైమాసిక లేదా నెలవారి పద్ధతుల్లో ప్రీమియం అనేది కట్టుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో కొంచెం ఆచితూచి నిర్ణయం తీసుకోండి.

"కాబట్టి కుటుంబ రక్షణ కోసం, భవిష్యత్తు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎల్ఐసి పాలసీ తీసుకోండి"
ADVERTISEMENT
సంప్రదించండి : THAMATAM VENKATA RAMI REDDY (LIC AGENT)
CONTACT NUMBER :- 9505160605
