Monday, 16 March 2026
Swasthik News
Home / మార్కాపురం

ఘనంగా MLA తాటిపర్తి తనయుడు పుట్టినరోజు వేడుకలు

05 Mar 2026
01:25 PM
241

ఘనంగా ఎమ్మెల్యే తనయుని బర్త్ డే వేడుకలు.

కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.

స్వస్తిక్ న్యూస్, యర్రగొండపాలెం:-

వై.పాలెంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో వై. పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తనయుడు తాటిపర్తి అభిషిక్త్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా వై. పాలెం వైసీపీ కన్వీనర్ ఏకుల. ముసలా రెడ్డి మాట్లాడుతూ అభిషిక్త్ ఆయురారోగ్యాలతో పాటు మరెన్నో విజయాలు సాధించాలని ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.Article Image

Swasthik News

Share this Article

yedukondalu. Sr. Journalist

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!