Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / ఆసక్తికరమైన నిజాలు

ఆరోగ్య హెచ్చరిక: ఆయిల్ ఫుడ్ తిన్న వెంటనే వీటిని తీసుకోవద్దు?

03 Jun 2026
10:08 AM
629

స్వస్తిక్ న్యూస్, హెల్త్ :- వేయించిన ఆహార పదార్థాలు (ఆయిల్ ఫుడ్) తిన్న వెంటనే ఐస్ క్రీమ్స్, స్వీట్స్, ఫ్రూట్స్, మరియు కూల్ డ్రింక్స్ తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీనివల్ల కలిగే అనర్థాలు:- ఆయిల్ ఫుడ్ తిన్న వెంటనే పైన పేర్కొన్న పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగించి, లివర్‌పై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. ఆంథ్రకాకుండా దీనివల్ల కడుపులో గ్యాస్ సమస్యలు ఏర్పడటం మరియు పుల్లటి తేన్పులు రావడం వంటి ఇబ్బందులు కలుగుతాయి. ఈ అలవాటును ఎక్కువ కాలం కొనసాగిస్తే అజీర్ణం, గుండెల్లో మంట వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Article Image

నిపుణుల సూచన :- ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత వీటిని తీసుకోవడానికి బదులుగా మజ్జిగ లేదా గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates