Monday, 16 March 2026
Swasthik News
Home / క్రీడలు

IND vs ZIM మ్యాచ్... చివరిలో అదరగొట్టిన తిలక్,హార్దిక్

26 Feb 2026
08:46 PM
489

స్వస్తిక్ న్యూస్,క్రీడలు :- టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ మరియు జింబాబ్వే మధ్య జరుగుతున్న మ్యాచ్లో చివరిలో హార్దిక్ పాండ్యా మరియు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్ లో ఆడారు.  సూపర్ -8 లో భాగంగా తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 242 భారీ పరుగులు చేసింది. ఇందులో సాంసన్ 24, అభిషేక్ శర్మ 55,ఇషాన్ కిషన్ 38, సూర్య కుమార్ యాదవ్ 33 పరుగులు చేసే ఔట్ అయ్యారు. ఇక చివరిలో హార్దిక్ పాండ్యా 50 తిలక్వర్మ 44 పురుగులతో విధ్వంసాన్ని సృష్టించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లకు 342 పరుగులు చేసింది. జింబాబ్వే కు భారీ పరుగుల లక్ష్యాన్ని పెట్టింది భారత్. ఈ మ్యాచ్లో భారీ పరుగులు తేడాతో ఇండియా విజయం సాధిస్తే సెమీస్కు చేరే అవకాశాలు చాలా ఈజీగా ఉంటాయి.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!