Monday, 16 March 2026
Swasthik News
Home / మార్కాపురం

కార్యకర్త కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేత

28 Feb 2026
06:06 PM
81

»చనిపోయిన కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం.

స్వస్తిక్ న్యూస్, పుల్లల చెరువు :-  పుల్లలచెరువులో వైస్సార్సీపీ కార్యకర్త కేవీ ప్రసాద్ పెద్దకర్మ సందర్భంగా పుల్లల చెరువు మండల కన్వీనర్ దోమకాల వెంకశ్వర్లు 10,000 వేల రూపాయలు, ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్లకుంట జానకి రఘు10,000 వేల రూపాయలు చాపలమడుగు సర్పంచ్ తమ్మినేని సత్యనారాయణ రెడ్డి,10,000 వేల రూపాయలు యువ నాయకుడు కంచర్ల దినేష్  5,000వేల రూపాయలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో,యర్రగొండపాలెం మండల కన్వీనర్ ముసలారెడ్డి,మల్లపాలెం సర్పంచ్ ఆవుల రమణారెడ్డి ,ఎమ్మెల్యే  వ్యక్తిగత సహాయకులు సవలం కోటేశ్వరరావు, ముజీబ్, గ్రామ నాయకులు వెంకటేశ్వర్లు,కంచర్ల ఏడుకొండలు,దినేష్,అంజి,ఆనంద రావు తదితరులు పాల్గొన్నారు.

Article ImageArticle Image

Swasthik News

Share this Article

yedukondalu. Sr. Journalist

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!