MEGASTAR CHIRANJEEVI :- మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చినటువంటి "మన శంకర వరప్రసాద్ గారు" సినిమా నుంచి "శశిరేఖ" ఫుల్ వీడియో సాంగ్ను తాజాగా మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ ధియేటర్లలో ప్రేక్షకులను ఎంతలా అలరించిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సాంగ్ కు సంగీతాన్ని అందించి సినిమా మొత్తానికి ఈ పాటనే హైలెట్గా నిలిచేలా చేశారు. ఈ పాటలో చిరంజీవి గ్రేస్ స్టెప్స్, నయనతార లుక్స్ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
1. https://www.swasthiknews.com/news/is-there-political-malice-behind-not-listening-to-bangladesh-
2.https://www.swasthiknews.com/news/why-the-hatred-for-dumb-creatures--351