Monday, 16 March 2026
Swasthik News
Home / సినిమా

రేపు తర్లుపాడు వస్తున్న జబర్దస్త్ కామెడీ టీం సభ్యులు

08 Feb 2026
06:58 PM
96

స్వస్తిక్ న్యూస్ తర్లుపాడు :- మండల కేంద్రంలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం రథోత్సవ కార్యక్రమం సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ ఫైమా నరేష్ ఇతర కళాకారులు ఎస్వి మెగా ఈవెంట్ తరుపున వస్తున్నట్లు స్వయంగా తెలియజేశారు

Swasthik News

Share this Article

M

M. Adinarayana

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!