Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / రాజకీయం

పోలవరం ప్రాజెక్టుపై సీఎం సమీక్ష

16 May 2026
06:42 PM
26

స్వస్తిక్ న్యూస్, ఆంధ్ర ప్రదేశ్ :-  ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం, కొత్త డిజైన్ల ఆమోదంపై అధికారులతో సుదీర్గంగా చర్చించారు. గడువులోగా ప్రాజెక్ట్ పూర్తీ చేయటానికి నిధుల కొరత లేకుండా చూస్తామని , కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని సీఎం పేర్కొన్నారు.

 

Swasthik News

Share this Article

S

Subbu

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates