Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / రాజకీయం

వెయ్యి లంచం అడిగిన వారిని పట్టిస్తే లక్ష బహుమతి, తమిళనాడులో కరప్షన్ పై సీఎం విజయ్ యాక్షన్

20 May 2026
02:24 PM
104

స్వస్తిక్ న్యూస్, తమిళనాడు :- తమిళనాడులో 1000 రూపాయలు లంచం అడిగితే పట్టించిన వారికి లక్ష బహుమతి  అవినీతిపై సీఎం విజయ్ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు వేయి లంచం అడిగినట్లు ఫిర్యాదు చేస్తే లక్ష బహుమతి ప్రకటించారు . అవినీతి అధికారులపై నేరుగా ప్రజల నుంచి సమాచారం సేకరించనున్న విజయ్ ప్రభుత్వం. ప్రత్యేక హెల్ప్ లైన్ ఆన్లైన్ పోర్టల్ ఫిర్యాదు వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచుతామని హామీ ఇస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ పూర్తిగా ప్రక్షాళన చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. వివిధ శాఖల్లో రాజకీయ జోక్యం అంతర్గత అవినీతిపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. అన్ని ప్రభుత్వ శాఖలకు మూడు నెలల గడువు ప్రకటించారు రెవెన్యూ రిజిస్ట్రేషన్ పోలీస్ మున్సిపల్ ట్రాన్స్పోర్ట్ శాఖలపై ప్రత్యేక నిదానం ఏర్పాటు చేశారు. టెండర్లు కాంట్రాక్టులు నియామకాల్లో పారదర్శకత తీసుకురావటమే లక్ష్మన్న సీఎం విజయ్. ముఖ్యమంత్రి నిర్ణయంపై తమిళనాడులో రాజకీయ వర్గాల్లో చర్చ.

Swasthik News

Share this Article

S

Subbu

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates