Monday, 16 March 2026
Swasthik News
Home / క్రీడలు

రెండో టైటిల్ నెగ్గిన RCB ఉమెన్స్

05 Feb 2026
11:20 PM
65

SPORTS NEWS :- 

 ఐపీఎల్ 2026 ఫైనల్స్ మ్యాచ్ లో రాయల్ చాలెంజ్ బెంగుళూరు మహిళల జట్టు ఘన విజయం సాధించింది.  చాలా ఉత్కంఠంగా బెంగళూరు మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య సాగిన ఈ మ్యాచ్ చివరికి విజయం మాత్రం బెంగళూరునే వరించింది.. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 204 పరుగులు చేసింది. అనంతరం 2 5 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు జట్టు రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో వరుసగా రెండవసారి బెంగళూరు జట్టు ఫైనాన్స్ లో విజయాన్ని సాధించి రికార్డు సృష్టించింది. వరుసగా నాలుగు సార్లు ఫైనాన్స్ కు వచ్చినటువంటి ఢిల్లీ జట్టుకు ఈసారి కూడా నిరాశే ఎదురయ్యింది. 

IPL 2026 RCB GRAND VICTORY 🔥

2ND TITLE WINNER 

RCB VS DC 

WINNER :- ROYAL CHALLENGERS BANGLORE TEAM 🏆🏅🏅

 

Article Image

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!