Monday, 16 March 2026
Swasthik News
Home / జాతీయ వార్తలు

ప్రారంభమైన శుభముహూర్తాలు.. మంచి రోజులేవో తెలుసా?

18 Feb 2026
12:51 PM
179

స్వస్తిక్ న్యూస్, జాతీయం :- ఇన్నాళ్లు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి శుభ ముహూర్తాల తేదీలు ఎట్టకేలకు  వచ్చేసాయి. శివరాత్రి ముగియడంతో పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు అలాగే ఇతర శుభకార్యాలకు సమయం ఆసన్నమైంది. ఇక ఇప్పటినుంచి శుభకార్యాలకు మంచి తేదీలు వచ్చేసాయి. శుక్ర మౌడ్యమి ముగిసి శుభముహూర్తాల సందడి ప్రారంభమైంది. ఇక ఈరోజు నుంచి మే 9వ తేదీ వరకు అలాగే జూన్ లో 21 నుంచి 29 వరకు కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయి అని పండితులు తెలిపారు. 

Article Image

 ఫిబ్రవరి నెల ముహూర్తాల తేదీలు :- 19, 20, 21, 24,25,26. 

 మార్చి నెల ముహూర్తాల తేదీలు :-   1,3,4, 7,8,9,11, 12 

 ఏప్రిల్ నెల ముహూర్తాల తేదీలు :- 1,5, 20,21,25, 26,27, 28,29 

 మే నెల ముహూర్తాల తేదీలు :- 1,3,5,6, 7, 8,13, 14 

 జూన్ నెల ముహూర్తాల తేదీలు :- 21,22,23,24, 25,26,27,29  

 జులై నెల ముహూర్తాల తేదీలు :-   1, 6,7,11 

   Article Image

ఇక ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కూడా చాతుర్మాస్యం అలాగే శూన్యమాసం వల్ల ముహూర్తాలు అనేవి లేవు. తిరిగి మళ్లీ నవంబర్ మరియు డిసెంబర్ నెలలో పలు తేదీలలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో వెంటనే శుభకార్యాలు జరపాలనుకునేవారు ఈ తేదీలలో జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!