Monday, 16 March 2026
Swasthik News
Home / జాతీయ వార్తలు

ఇండియాలో పేర్లు మారిన రాష్ట్రాలు ఇవే?

26 Feb 2026
10:04 AM
301

స్వస్తిక్ న్యూస్,జాతీయం :- మన ఇండియాలో ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రాల పేర్లు గతంలో వేరుగా ఉండేవి. తాజాగా కేరళ రాష్ట్రానికి కూడా కేరళ అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. కానీ గతంలో ఎన్నో రాష్ట్రాలకు పేర్లు మార్చారు. ఈ విషయం ఇప్పటి జనరేషన్ లోని యువతకు  అంతగా తెలియకపోవచ్చు. కాబట్టి ఇప్పటివరకు మన ఇండియాలో ఏయే రాష్ట్రాలకి పేర్లు మార్చారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

 పేరు మార్చిన రాష్ట్రాలు :-  

1. ఆంధ్ర రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్

2. హైదరాబాద్ స్టేట్ - తెలంగాణ

3. బాంబే - మహారాష్ట్ర 

4. బాంబే - గుజరాత్ 

5. ఈస్ట్ పంజాబ్ - హిమాచల్ ప్రదేశ్ 

6. ఈస్ట్ పంజాబ్ - పంజాబ్

7. మైసూర్ - కర్ణాటక

8. ఒరిస్సా - ఒడిశా 

9. మద్రాస్ - తమిళనాడు

10. ఉత్తరాంచల్ - ఉత్తరాఖండ్

11. యునైటెడ్ ప్రావిన్సెస్ - ఉత్తర ప్రదేశ్  

12. మధ్యభారత్ - మధ్యప్రదేశ్

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!