Monday, 16 March 2026
Swasthik News
Home / వాణిజ్యం

US - ఇరాన్ యుద్ధం.. భారీగా నష్టపోయిన LIC

11 Mar 2026
12:19 PM
590

స్వస్తిక్ న్యూస్, అంతర్జాతీయం :-అమెరికా,ఇజ్రాయెల్-ఇరాన్ పోరుతో LIC భారీగా నష్టపోయింది. ప్రస్తుతం ఈ యుద్ధం కారణంగా ఎన్నో సంపదలు నేలకూలుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.  FEB 27 నాటికి ₹14.88 లక్షలకోట్లుగా ఉన్న LIC సంస్థ పెట్టుబడులు.. మార్చి 9 నాటికి 4.7% (₹70,105కోట్లు) తగ్గి ₹14.17లక్షల కోట్లకు చేరాయి. ఏస్ ఈక్విటీ సంస్థ డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. కేవలం SBI, HDFC, ICICI బ్యాంక్ స్టాక్స్ క్రాష్ అవడం వల్ల LICకి ఏకంగా ₹15,293కోట్లు (21.8%) లాస్ వచ్చింది. ఇక L&Tలో ఇన్వెస్ట్మెంట్ వల్ల ₹7,609కోట్లు నష్టపోయింది. ఈ యుద్ధాల కారణంగా ఎన్నో విధాలుగా పలు కంపెనీలు తీవ్రంగా నష్టాన్ని చవిచూస్తున్నాయి. 

Article Image

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!