Monday, 16 March 2026
Swasthik News
Home / మార్కాపురం

పుల్లలచెరువులో ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

12 Mar 2026
01:04 PM
231

స్వస్తిక్ న్యూస్,పుల్లలచెరువు :-  వైసీపీ పార్టీ  16వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పుల్లలచెరువు మండల కన్వీనర్ దోమకాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుల్లలచెరువులోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.అనంతరం వైసీపీ జెండా ఎగరవేసి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అన్ని విభాగాల గ్రామ కమిటీల సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Article Image

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!